Post Grid – Style 9

Interview with Celebrity Physician Dr. Kalpalatha

https://www.youtube.com/watch?v=j9qbiqngFzQ

గత తొమ్మిది సంవత్సరాలుగా పత్రిక ప్రగతిలో పాలుపంచుకున్న రచయిత(త్రు)ల

2011 వ సంవత్సరం నుండి తేదీల వరుస క్రమంలో (In Chronological Order) 1) శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ (ఆశీస్సులు) 2) శ్రీ ముదిగొండ శివప్రసాద్ (శుభాకాంక్షలు) 3) శ్రీమతి మంగళంపల్లి రాధాశ్రీహరి 4) డా. ద్వా.నా. శాస్త్రి 5) డా. పోచినపెద్ది వేంకట…

సప్త మోక్ష నగరాలు

జీవితం, ముఖ్యంగా మానవ జీవితం గొప్పది. అమూల్య మైనది. ఆధ్యాత్మిక లో చెప్పాలంటే దుర్లభమైనది. కేవలం లౌకిక జీవితాన్ని ఆరాధించే వారి సంగతి పక్కనుంచితే భగవంతుడే పరమావధిగా ఆయనను పొందేందుకే మానవ జీవితం అనే స్పృహ కలిగి, ఆ గమ్యానికే దృఢ చిత్తంతో సమాయతమైన…

నూతన జాతీయ విద్యా విధానంపై చిన్న అవగాహన

నాస్తి గ్రామః కుతస్సీమా నాస్తి విద్యా కుతో యశః నాస్తి జ్ఞానం కుతో ముక్తిః భక్తిర్నాస్తి కుతస్తుధీః! గ్రామమే లేకుంటే సీమ ఎందుకు? విద్య లేకుంటే యశస్సు ఎక్కడ? జ్ఞానం లేకుంటే ముక్తి ఎక్కడిది? భక్తి లేకుంటే బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి? అంటే…

మా ఊరి నందుల ఆత్మీయ కధ

నన్ను వదిలేయ్ … నేను వెళ్ళిపోతా’ అంటూ అరుస్తూ వుంటుంది దయ్యం. ఆ తరువాత ఓ గంటసేపు నెమ్మదిగా దయ్యం దిగిపోతుంది. ఇది రోజూ జరిగే తంతు. ఆ తరువాత కొద్దిరోజులకు ‘గంటల దయ్యం’ పట్టింది సుబ్బరాయుడిని. భజన జరుగుతుండగానే విసురుగా లేచి పరుగెత్తుతాడు.…

సంపాదకీయం

కరోనా —– చైతన్యం ప్రపంచ వ్యాప్తంగా “కరోనా వైరస్” ప్రజలందరినీ, పెద్ద ఎత్తున భయ కంపితులను చేస్తోందనడంలో సందేహం లేదు. అంతేకాదు కుల మత జాతి ధన పేద వివక్ష చూపించక, నాకు అంతా సమానమే అంటోంది. దాని తీవ్రతకు తట్టుకో గలిగే వారు…

సినిమా! (ఇదో సప్త వర్ణాల సినీ జగత్)

అలాగే, “ఆ అగ్రనటులు నందమూరి తారక రామారావు గారి,అక్కినేని నాగేశ్వరరావు గారి నడవడిని కానీ, సిన్సియారిటీని, టైమింగ్ ని,అన్ని పాత్రల యందలి వారి నటనా చాతుర్యాన్ని కానీ చూసి”..ఆనాటి ఇతర నటీ నటులు అందరు కూడా ఎటువంటి అసూయా విద్వేషాలకు లోను కాకుండా,ఒక్కొక్కప్పుడు ఏవైనా…

అభిప్రాయవేదిక

అక్టోబర్ సంచిక చాలా బాగుంది. మీ సంపాదకీయం పత్రికకే హైలైట్. వాస్తవాలకు అద్దం పట్టేలాగా ఉంది. దుర్గ అమ్మవారి కవర్ ఫోటో బాగుంది సంతోష్ కుమార్, లక్ష్మి – అమలాపురం పత్రిక పదవ జన్మదిన శుభాకాంక్షలు. పత్రిక మొన్న మొన్ననే స్టార్ట్ అయినట్లు అనిపిస్తోది.…

తిన్నింటి వాసాలు

చదువులు పూర్తయ్యాయి. వెంటనే ఓ కేంద్రప్రభుత్వాధీన సంస్థలో ఉద్యోగం దొరికింది. శాస్త్ర సాంకేతిక విభాగంలో ఉద్యోగమది. ఆ సంస్థ కుడా మొదలై కేవలం మూడు సంవత్సరాలు. కేంద్ర అధికార యంత్రాంగం ఉత్తరాదిలోనూ, సాంకేతిక కార్యాచరణ స్థావరాలు మొదటగా పశ్చిమంలోనూ, ఈశాన్యంలోనూ స్థాపించబడ్డాయి. శాస్త్ర,సాంకేతిక విభాగంలో…

గడచిన 9 సంవత్సరాలలో పత్రిక సంపాదకురాలితో ముఖాముఖీలు నిర్వహించబడ్డ ప్రముఖులు

( 2011 సంవత్సరం నుండి తేదీల క్రమంలో) శ్రీ మురళీమోహన్ (Cine Actor) శ్రీ ప్రసాదరావు MD, RTC శ్రీ ఎ.ఎల్.నితిన్ కుమార్ TV Producer శ్రీ కనుమూరి బాపిరాజు ((Ex Minister) Ms మహిత పామరాజు (సివిల్స్) శ్రీమతి గీతా రెడ్డి Ms…

పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

1934వ సంవత్సరం డిశంబరు నెల 19వ తేదీన మహారాష్ట్రలోని జలగాం ప్రాంతపు, నంద్ గామ్ అనే పల్లెటూరిలో పుట్టింది. తండ్రి పేరు నారాయణ్ పగ్లూ రావ్. వారిది మరాఠి కుటుంబం. నారాయణ్ పగ్లూ రావ్ ని ‘నానా సాహెబ్’ అని కూడా పిలిచేవారు. ఆయన…